Breaking News

కొవిడ్ -19  ఎఫెక్ట్.. 25 శాతం తగ్గిన కంటైనర్ కార్గొ

27 th Sep 2020, UTC

కొవిడ్ -19 కారణంగాదేశంలోని ప్రధాన పోర్టుల్లో కంటైనర్ కార్గొ గత ఏడాదితో పోల్చితే 25 శాతం తగ్గినట్లు ఇండియన్ పోర్ట్ర్స్ అధారిటీ నివేదిక తెలిపింది. గత ఏడాది ఏప్రిల్ -ఆగష్టు మధ్య 63.53 మెట్రిక్ టన్నుల కార్గో లావాదేవీలు జరగ్గా  ఈ ఏడాది అది 49.26 మిలియన్లకు పరిమితమైంది. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ తరువాత తగిన మానవ వనరులు లేకపోవడం, వ్యాపార కార్యకలాపాలు స్తంభించడం ఇవన్నీ కారణాలుగా భావిస్తున్నారు. వీటి ప్రభావం ప్రధాన కార్గో రంగాలన్నింటిపైనా పడినప్పటికీ కంటైనర్ కార్గో మీద ఎక్కెవగా పడింది.

కంటైనర్ కార్గొ, కోల్, ఫెర్టిలైజర్లు, పెట్రోలియం ప్రొడక్ట్స్  అన్నీ కలిపి మొత్తం కార్గొ కిందకి వస్తాయి. దేశంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో 12 పోర్టులు వున్నాయి. అవి దీన్ దయాళ్, ముంబయ్, జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్, మర్మగోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, కామరాజార్, వివొ చిదంబరమార్, విశాఖపట్నం, పరదీప్ అండ్ కోల్ కతా . ఇవపకపీ కలిపి దేశంలోని 61 శాతం కార్గొను  నిర్వహిస్తాయి. గత ఏడాది  ఈ పోర్టులన్నీ కలిపి 750 మెట్రిక్ఠ్ టన్నుల కార్గొను నిర్వహించాయి.  మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox