Breaking News

ఆమెజాన్ లో త్వరలో లక్ష ఉద్యోగాలు..

15 th Sep 2020, UTC
ఆమెజాన్ లో త్వరలో లక్ష ఉద్యోగాలు..
 
ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్ మాత్రం త్వరలో లక్ష ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నట్లు  ప్రకటించింది. వీటిలో పార్ట్ టైమ్‌, ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలు వుంటాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లకు విపిరీతమైన డిమాండ్‌ పెరిగిందని, మెజారిటీ నియామకాలను ఆన్‌లైన్ డిమాండ్ మేరకు వినియోగించుకుంటామంది. నిత్యావసరాలకు అధిక డిమాండ్‌ వల్ల 100కొత్త గిడ్డంగులు(వేర్‌హౌస్‌) ఏర్పాటు చేస్తామని.వీటిలో ప్యాకింగ్‌ కోసం కొత్తగా నియమించుకునే వారిని ఉపయోగించుకుంటామని పేర్కొంది. 
 
సంస్థకు విపరీతమైన సిబ్బంది కొరత వేదిస్తోందని అమెజాన్‌ వేర్‌హౌస్‌ ఉన్నతాధికారి బోలర్ డెవిస్‌ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌, డెట్రాయిట్ తదితర నగరాలలో తీవ్ర కార్మికుల కొరత ఉందని, గంటకు 15డాలర్లు వేతనాలు, అదనంగా 100 డాలర్లు బోనస్‌లు ఇస్తామని ప్రకటించినప్పటికీ  ఎవరూ  మొగ్గు చూపడం లేదని డెవిస్ పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox