Breaking News

మెగా డైరీ నిర్మాణం కోసం విజయ డైరీ కి భూములు ఇస్తున్న తలసాని..!

30 th Jul 2020, UTC

హైదరాబాద్ : ఆధునిక టెక్నాలజీ తో 250 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే మెగా డైరీ నుండి మరిన్ని విజయ ఉత్పత్తులు ప్రారంభించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
గురువారం మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మామిడి పల్లి లో మెగా డైరీ నిర్మాణం కోసం పశుసంవర్ధక శాఖ కు చెందిన 32 ఎకరాల భూమిని విజయ డైరీకి 99 సంవత్సరాలు లీజుకు ఇస్తూ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర సమక్షంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డైరీ ఎండి శ్రీనివాస్ రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని తో ఏర్పాటు చేయనున్న త్వరలో మెగాడైరీ నమూనా సిద్దం చేయాలని మంత్రి డైరీ ఎండి ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ తదితరులు ఉన్నారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox