Breaking News

టీటీడీ పవిత్రతను మంట గలిపేలా ఇతర మత ప్రచారం..!

06 th Jul 2020, UTC

టీటీడీ లో ఇతర మతాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. వీటిని సరిదిద్దుకోవాల్సింది పోయి.. టీటీడీ లో ఇలాంటి తప్పులు పదే  పదే  జరుగుతున్నాయి.. క్రిస్తవ మత ప్రచారానికి టీటీడీ పూనుకుందని గతం లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుమల కు వెళ్లే బస్సుల్లో టిక్కెట్ల వెనుక ఏసు క్రీస్తు బొమ్మలు రావడం.. టీటీడీ ఉద్యోగుల్లో కూడా క్రిస్టియన్లను నియమించారన్న వార్తలు గుప్పుమనడం వంటి కారణాల వల్ల  టీటీడీ పై విమర్శలు వచ్చాయి. అయితే.. తాజాగా జరిగిన ఘటన తో ఈ విమర్శలు మరింత పెరిగాయి. టీటీడీ మాసపత్రిక 'సప్తగిరి' వేయించుకుంటే దాంతో పాటు 'సజీవసువార్త' అనే మాస పత్రికను టీటీడీ పోస్టు ద్వారా పంపింది. ఈ ఘటన గుంటూరులో జరిగింది.  అయితే.. టీటీడీ పత్రిక తో పాటు అన్యమత పత్రికను పంపడం తో చాల మంది ఆగ్రహించి విమర్శలు చేస్తున్నారు. టీటీడీకి హైందవ దాతలు ఇచ్చే డొనేషన్స్ అన్యమత ప్రచారం కోసం వాడుతోందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో ఓ వ్యక్తికి 'సప్తగిరి' అనే మాసపత్రిక వేయించుకుంటే 'సజీవసువార్త' అనే ఇంకొక పత్రిక కూడా రావడంతో కలకలం రేగింది.టీటీడీ అన్యమత ప్రచారం చేస్తోందా?? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox