Breaking News

హిందూపురంలో ఎమ్మెల్యే బాలయ్యకు షాక్..!

22 nd Feb 2021, UTC
హిందూపురంలో ఎమ్మెల్యే బాలయ్యకు షాక్..!

ఏపీలో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో చాల చోట్ల టీడీపీకి ఎదురు దెబ్బలు తగిలాయి. హిందూపురం నియోజకవర్గం ప్రజలు కూడా అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణకు షాకిచ్చారు. 38 సర్పంచ్‌ స్థానాలకు గానూ 30 స్థానాల్లో వైసిపి అభ్యర్థులనే హిందూపురం ప్రజలు గెలిపించారు. 

పెనుకొండ టిడిపి మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధికి కూడా సొంత నియోజక వర్గంలో ఇదే పరిస్థితి ఎదురైంది. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైసిపి అభ్యర్థులే గెలిచి ప్రభంజనం సృష్టించారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు సొంత పంచాయితీ అయిన వెంకటరమణపల్లిలో కూడా టీడీపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న సొంత పంచాయతీలో కూడా టీడీపీ ఓటమి పాలయింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox