Breaking News

ఆ హీరోయిన్ల మొబైల్స్ లో బ్లూ ఫిలిమ్స్‌

30 th Sep 2020, UTC
ఆ హీరోయిన్ల మొబైల్స్ లో బ్లూ ఫిలిమ్స్‌

డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైల్లో వున్న కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ మరో వివాదంలో చిక్కుకున్నారు. వీరికి  సెక్స్ రాకెట్‌‌ వ్యవహారంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసు విచారణలో హీరోయిన్లను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సీసీబీ పోలీసులు వారి మొబైల్ ఫోన్స్ పరిశీలించారు. వాటిలో ఇతర అమ్మాయిల అశ్లీల వీడియోలు, అర్ధనగ్న ఫోటోలు కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. వీరికి సెక్స్ రాకెట్‌తో సంబంధాలున్నాయన్న అనుమానాలు రావడంతో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

వ్యభిచారంతో పాటు బ్లూ ఫిలిమ్స్‌ రాకెట్లకు సంబంధించి రాగిణి, సంజనా ఓ ప్రత్యేక వాట్సాప్ గ్రూపు నిర్వహించేవారని, డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆ గ్రూప్‌ను డిలీట్ చేశారని పోలీసులు గుర్తించారు. సాంకేతిక నిపుణుల సాయంతో ఆ వాట్సాప్‌ గ్రూపులో సమాచారాన్ని రికవరీ చేసిన సీసీబీ పోలీసులు ఆ గ్రూపులో సభ్యులుగా ఉన్న వారందరికీ నోలీసులు పంపి విచారించాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox