Breaking News

108 వాహనాన్ని స్వయంగా నడిపిన రోజా...!

07 th Jul 2020, UTC
108 వాహనాన్ని స్వయంగా నడిపిన రోజా...!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ 104, 108 వాహనాలను  కొత్త గ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే... జులై 1 వ తేదీన సీఎం జగన్ వీటిని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభించారు. కాగా.. న‌గ‌రి  పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్ర‌హం వ‌ద్ద 108,104 అంబులెన్సు వాహ‌నాల‌ను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు.  ఈ కార్యక్రమం లో రోజా స్వయం గా 108 వాహనాలను నడిపారు.  వైఎస్సార్‌సీపీ కార్య‌కర్త‌లు, అభిమానులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.అత్యవసర సేవలు అందించే 104, 108 వాహనాలను అత్యాధునిక టెక్నాలజీ తో రూపొందించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox