Breaking News

దేవాదాయ శాఖ షాకింగ్ డెసిషన్.. 13 మంది దుర్గగుడి ఉద్యోగుల సస్పెన్షన్..!

23 rd Feb 2021, UTC

తాజాగా, 13 మంది దుర్గగుడి ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. అన్నదానం, దర్శనం టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వేలం, గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలకు సంబంధించి అవకతవకలను ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని, ఈ కారణంగా పదమూడు మందిని సస్పెండ్ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. 

దాదాపు మూడు రోజుల పాటు ఎసిబి గుడిలో సోదాలు చేసింది. భారీ స్థాయిలోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఎసిబి సమర్పించిన నివేదిక ఆధారంగా పదమూడు మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ ప్రకటించింది. అక్రమాలు జరిగిన విభాగాలను పర్యవేక్షించే సూపర్ వైజర్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox