Breaking News

రామ్ చరణ్ కు కరోనా నెగటివ్..!

12 th Jan 2021, UTC
రామ్ చరణ్ కు కరోనా నెగటివ్..!

టాలీవుడ్ :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఆయనకు కరోనా నెగటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షా చేయించుకోగా నెగటివ్ వచ్చినట్లు తెలిపారు. సోషల్ మీడియా మాధ్యమం ద్వారా రామ్ చరణ్ తన అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నారు. త్వరలోనే షూటింగ్ లో పాల్గొనడానికి ఎదురు చూస్తున్నా అని రామ్ చరణ్ ఆనందంగా పంచుకున్నారు. చెర్రీ కరోనా నెగటివ్ వచ్చిందని ప్రకటించడంతో ఆయన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

డిసెంబ‌ర్ 28న రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయాన్నీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరోజు నుంచి చరణ్ హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నారు. చరణ్ కు వచ్చిన తరువాతి రోజు వరుణ్ తేజ్ కి కూడా పాజిటివ్ వచ్చింది. క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ లో అందరు కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో మెగా హీరోల్లో టెన్షన్ మొదలైంది. అందరు టెస్ట్ లు చేయించుకోగా నెగటివ్ గా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

It feels good to be back !!! pic.twitter.com/5yqXQkPVtg

— Ram Charan (@AlwaysRamCharan) January 12, 2021

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox