Breaking News

విమానం లో కూడా వర్షం..?

13 th Jul 2020, UTC
విమానం లో కూడా వర్షం..?
విమానం లో వర్షం రావడం ఏంటా అని అనుకుంటున్నారా..? రష్యా లో అదే జరిగింది.. రష్యా కు చెందిన ఓ ఎయిర్ లైన్స్ ఎగరడం మొదలవగానే.. వర్షం కురిసింది.. దానితో..  విమానం క్యాబిన్ లోకి వర్షపు నీరు భారీగా చేరిపోయింది.   విమానం ఎగరగానే.. లోపల ఉన్న ప్రయాణీకులపై వర్షం కురిసింది.. అసలు విషయం లోకి వెళ్తే.. ఖబరోవ్స్క్ నుంచి నల్ల సముద్రానికి వెళ్లి పర్యాటక ప్రేమికులు హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు.. విమానం మొదలవగానే చినుకులు పడటం ప్రారంభించాయి.. దీంతో ప‌లువురు ప్ర‌యాణికులు విమానంలో గొడుగులు ప‌ట్టుకొని కూర్చోవాల్సి వ‌చ్చింది.  దీనికి దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.  అయితే.. ఈ వీడియో పై రోసియా ఎయిర్ లైన్స్ అధికారులు విచారణ జరిపి స్పందించారు.. జరిగినదేమిటో వివరించారు.. విమానం లోని ఏసీ పడ్డాయి.. నీరు కేబిన్ లోకి చేరిపోయింది.. అది వర్షం నీరు కాదని పేర్కొన్నారు.

Volo interno russo #Chabarovsk-Sochi della Rossiya Airlines

I passeggeri sono stati costretti ad usare ombrelli per ripararsi da goccioloni d'acqua, parrebbe per un guasto all'aria condizionata

Ora sotto inchiesta

Non vi lamentate dei treni italiani...pic.twitter.com/HKB1ab66rd
— #POLiticamenteScorretto

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox