Breaking News

ప్రపంచంలోనే పెద్ద కొవిడ్‌ సెంటర్‌ మన ఢిల్లీ లో..!

05 th Jul 2020, UTC

కరోనా మహమ్మారి కేసులు విస్తృతం గా పెరుగుతూ వస్తున్నా సంగతి తెలిసిందే.. అయితే.. భారత్ లో జనాభా కూడా అధికం గా నే ఉంది.. ఈ తరుణం లో వ్యాధి వ్యాప్తి జరిగి.. మరిన్ని ఎక్కువ కేసులు వచ్చే అవకాశం ఉంది. అయితే.. భారత్ లో ఉన్న ఆసుపత్రులలో చోటు దొరకడం కష్టం గా ఉంది.. తాజాగా... దేశ  రాజధాని ఢిల్లీ లో  ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభమైంది. సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా పిలుస్తున్న దీన్ని ఆదివారం ఉదయం లెఫ్టినెంట్‌ గర్నర్‌ అనిల్‌ బైజల్‌ ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ని 10వేల పడకలతో ఏర్పాటు చేసారు. నోడల్‌ ఏజెన్సీగా ఆస్పత్రిని ఐటీబీపీ నిర్వహిస్తోంది.రాధా సోమి బియాస్‌ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన వ్యక్తులు స్వచ్చందం గా సేవలందించబోతున్నారు. ఛత్తర్‌పూర్‌లో 70ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి ని నిర్మించారు. దాదాపు ఇరవై ఫుట్ బాల్  మైదానాలకు సమానం గా ఉండే విధం గా ఈ ఆసుపత్రి ని నిర్మించినట్లు తెలిపారు. కొంచం గా లక్షణాలు.. కరోనా సోకి అసలు లక్షణాలు లేని వారు ఈ ఆసుపత్రి లో క్వారంటైన్ లో ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఐటీబీపీ, ఇతర కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 1,000 మందికి పైగా డాక్టర్లు, 2,000 మంది వైద్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ సేవలు  అందించనున్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox