Breaking News

"మనంసైతం"కాదంబరి కిరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం..!

14 th Aug 2020, UTC

 టాలీవుడ్  : కాదంబరి కిరణ్‌ 'మనంసైతం' పేరుతో  పేద కళాకారులకు ఆర్ధిక సాయం అందించే కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేవలం సేవా దృక్పధంతోనే ఆయన మనం సైతంను ప్రారంభించారు.  ఒక ప్రాంతానికో, ఊరికో పరిమితం కాకుండా ఎక్కడ అవసరం ఉంటె అక్కడకు "మనం సైతం" వెళ్తుంది. ఇప్పటికే భూదాన్పల్లి నేతన్నలకు కాదంబరి  కిరణ్ ఆర్ధిక సాయం అందించారు. అవసరం ఉన్న ఎందరికో "మనం సైతం" కల్ప వృక్షంలా సాయం అందిస్తుంది. సినీ పరిశ్రమలో ఉండే వారికి కూడా చాల కష్టాలు ఉన్నాయి. చిన్న పనులు చేసుకునే టెక్నిషియన్ కు అవకాశాల కోసం ప్రయత్నిస్తూ పరిశ్రమలోనే పనులు చేసుకునే వారికి ఆర్ధికం గా సాయమందించే పాజిటివ్ దృక్పధంతో  "మనం సైతం" ను ప్రారంభించారు.

విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు, సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు ఈ సంస్థకు సహాయ సహకారాలు  అందిస్తూ ఉన్నారు. వారి సాయంతో ఈ సంస్థ ద్వారా మరింతమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాదంబరి కిరణ్ ఆయన చేస్తున్న సేవలు చిరస్మరణీయం. తాజాగా గ్లోబల్ హ్యుమన్ పీస్ యూనివర్శిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందించింది. తనకు గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించడం పై "మనం సైతం" కాదంబరి కిరణ్ హర్షం వ్యక్తం చేసారు. మరిన్ని వార్తలు చదవండి (ఆ కోట కింద రూ. 11,617 కోట్లకు పైగా విలువైన సంపద..!)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox