Breaking News

సైనికుల ధైర్య సాహసాలకు వందనం: చంద్రబాబు

26 th Jul 2020, UTC
సైనికుల ధైర్య సాహసాలకు వందనం: చంద్రబాబు
 
నేడు కార్గిల్ దినోత్సవం.. ఈ సందర్భం గా పలువురు ప్రముఖులు దేశం కోసం అమరులైన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పించారు.. పలువురు ప్రముఖులు ట్విట్టర్ మాధ్యమం ద్వారా అమర జవాన్లకు సెల్యూట్ లుచేశారు.. 
           మాతృభూమి కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమరవీరులకు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ‘‘దేశం కోసం పోరాడే ప్రతి సైనికుడికి సెల్యూట్‌ చేస్తున్నాను. దేశ సమగ్రతకు వారు చూపే ధైర్య సాహసాలకు వందనం’’ అని చంద్రబాబు తెలిపారు.
        ‘‘దేశాన్ని స్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరవలేము. సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది ’’ అని కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా సైనికుల త్యాగాలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox