Breaking News

జ్యోతిరాదిత్య సింధియా కు కరోనా..!

09 th Jun 2020, UTC
జ్యోతిరాదిత్య సింధియా కు కరోనా..!
భారతీయ జనతా పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియా కు కూడా కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం వీరిరువురు సౌత్ ఢిల్లీ సాకేత్ లోని మాక్స్ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నారు. గత నాలుగు రోజుల క్రితం దగ్గు..జలుబు..గొంతు నొప్పి వంటి కరోనా లక్షణాలు కనిపించడం తో జ్యోతిరాదిత్య సింధియా ఆసుపత్రికి వెళ్లి కరోనా చికిత్స చేయించుకున్నారు. 
 
           కరోనా పాజిటివ్ తేలడం తో.. ఆయన ఆసుపత్రి లో ఉంది చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయగా..ఆయన తల్లి గారికి కూడా కరోనా సోకినట్లు తేలింది. అయితే.. ఆయన తల్లిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. మాక్స్ ఆసుపత్రి వారు ఇద్దరినీ ఐసోలేషన్ వార్డు లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. 
 
          భారత్ లో ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. ప్రస్తుతం అక్కడ వైరస్ వ్యాప్తి ముమ్మరం గా ఉంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు కూడా కరోనా పరీక్షలు చేసారు. రిపోర్ట్ లు రావాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా లో కూడా కరోనా లక్షణాలు కనిపించడం తో పరీక్షలు చేసారు. ఆమెకు కరోనా పాజిటివ్ రావడం తో ఆసుపత్రి లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న సోమవారం నాటికి ఆమె పూర్తి  గా కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox