భారత్ లో తయారైన వాక్సిన్ పై నమ్మకం లేని వారి పాకిస్థాన్ వెళ్లిపోవచ్చంటూ తాజాగా యూపీ బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్ లు చేశారు. సొంత దేశం పైనా, శాస్త్రవేత్తల పైనా నమ్మకం లేని వారు పాకిస్తాన్ కు వెళ్లిపోవచ్చు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుతం వాక్సిన్ పంపిణి చేస్తున్న సంగతి విదితమే. ఈ పరిస్థితిలో ఎక్కడ లేని పుకార్లు ప్రచారం అవుతున్నాయి.
వాక్సిన్ తయారీలో పందిమాంసం ఉపయోగించారంటూ ఓ వర్గం ప్రజలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. దీనితో యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసారు. నమ్మకం లేని వారు పాకిస్థాన్ కు వెళ్లిపోవచ్చంటూ విమర్శించారు. మరిన్ని వార్తలు చదవండి
BJP Meerut MLA strokes controversy. 'Muslims who do not have faith in the Indian COVID-19 vaccine should go to Pakistan,' the MLA has said.
Listen in. pic.twitter.com/JK7FceXh4j
— TIMES NOW (@TimesNow) January 13, 2021 ">http://

— TIMES NOW (@TimesNow) January 13, 2021

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
17 Jan 2021
16 Jan 2021
17 Jan 2021
17 Jan 2021