Breaking News

నేటి నుంచి ఉత్తరాఖండ్ కు 3 రాజధానులు..!

08 th Jun 2020, UTC
నేటి నుంచి ఉత్తరాఖండ్ కు 3 రాజధానులు..!

ఉత్తరాఖండ్ కు ఎప్పటినుంచో రెండు రాజధానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. గత కొంత కాలం నుంచి పర్వత పంక్తులతో కూడిన ‘గైర్‌సైన్’ ప్రాంతాన్ని  ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా చేయాలనీ ఎప్పటినుంచో అక్కడి వారు కోరుతున్నారు. ఈ నేపధ్యం లో ఎట్టకేలకు వారి శ్రమ ఫలించింది. ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా  ‘గైర్‌సైన్’ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్  ప్రకటించింది. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ నోటిఫికేషన్ వెలువరించారు. చమోలి జిల్లాలో ‘గైర్ సైన్’ అనే ప్రాంతం ఉంది. దానిని వేసవి రాజధానిగా చేస్తూ ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. నూతన రాజధాని ఏర్పాటు చారిత్రాత్మకమని సీఎం రావత్ పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox