Breaking News

క్వారంటైన్ లోకి తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి..!

26 th Jul 2020, UTC

దేశవ్యాప్తం గా కరోనా తీవ్ర ప్రతాపం చూపిస్తోంది.. ఎక్కడ చుసిన కరోనా.. కరోనా.. ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన వాళ్లలో కరోనా ఉండే ఉంటోంది.. ఈ తరుణం లో అందరం అప్రమత్తం గా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. సామాన్యులనే కాదు..రాజకీయ ప్రముఖులను..సినీ ప్రముఖులను కూడా కరోనా వేధిస్తోంది. తాజాగా.. మంత్రి ఎర్రబెల్లి కూడా క్వారంటైన్ లో కి వెళ్లారు. 
       ఆయన వ్యక్తిగత కార్యదర్శితో పాటు ఇద్దరు ిన్ మన్లు, ఓ కానిస్టేబుల్, డ్రైవర్, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్ రావడం తో మంత్రి ఎర్రబెల్లి స్వయం గా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. వారంతా గత కొన్ని రోజులుగా ఎర్రబెల్లితోనే ఉండటంతో ఆయన హోమ్ క్వారంటైన్ అయ్యారు. పర్వతగిరి మండలంలోని మంత్రి స్వగృహంలో  మొత్తం నలభై మందికి వైద్యులు పరీక్షలు చేసారు. టెస్టుల తరువాత ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీరు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox