Breaking News

మహారాష్ట్ర మంత్రి అనిల్ పరాబ్ నివాసాలపై ఈడీ దాడులు

26 th May 2022, UTC

Maharashtra: మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ మరియు ఇతరుల నివాసాలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఈడీ గురువారం దాడులు చేసిందిరత్నగిరి జిల్లాలోని దాపోలి ప్రాంతంలో జరిగిన భూ ఒప్పందంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఈ దాడులు జరిగాయిమనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఫెడరల్ ఏజెన్సీ తాజా కేసు నమోదు చేసిన తర్వాత డాపోలీ, ముంబై మరియు పూణేలోని ప్రదేశాలను శోధిస్తున్నారు.

పరబ్ (57), మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మూడుసార్లు శివసేన శాసనసభ్యుడు మరియు రాష్ట్ర రవాణా మంత్రి. 2017లో దపోలీ వద్ద  కోటిరూపాయలకు భూమిని కొనుగోలు చేసిన పరబ్ఆ భూమిని ముంబైకి చెందిన కేబుల్ ఆపరేటర్ సదానంద్ కదమ్‌కు 2020లో రూ.1.10 కోట్లకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.2017 నుంచి 2020 మధ్య ఈ  భూమిలో రిసార్ట్‌ను నిర్మించారు.

రిసార్ట్‌ నిర్మాణం 2017లో ప్రారంభమైందని, రిసార్ట్‌ నిర్మాణానికి రూ.6 కోట్లకుపైగా నగదు వెచ్చించారని ఆదాయపు పన్ను శాఖ విచారణలో గతంలో ఆరోపణలు వచ్చాయి. గతంలో మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌తో ముడిపడి ఉన్న మరో మనీలాండరింగ్ కేసులో పరబ్‌ను ఈడీ ప్రశ్నించింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox