Breaking News

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

26 th May 2022, UTC

Andhrapradesh: తన మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన ఎమ్మెల్సీ అనంత బాబును వైసీపీ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఇదే కేసులో అనంతబాబు జైలులో ఉన్నారు. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇప్పుడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. తనే హత్య చేశానని అంగీకరించినా వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విపక్షాలు పదే పదే విమర్శలు గుప్పిచాయి. ఈ నేపథ్యంలో అనంతబాబును వైసీపీ సస్పెండ్ చేసింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox