Breaking News

అమరావతి భూముల అమ్మకాలపై కేసు నమోదు చేసిన ఏసీబి..!

15 th Sep 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :అమరావతీ భూములకు సంబంధించి పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ భూముల విషయమై అమ్మకాలు జరిగాయని, ఈ విషయమై ఈడీ, సిఐడి విచారణ కూడా జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, అమరావతి ప్రాంతంలో కొందరు తెల్ల రేషన్ కార్డు దారులు భూములు కొనుగోలు చేసినట్లు సిఐడి గుర్తించింది. ఈ విషయమై మరింత లోతుగా సిఐడి దర్యాప్తు చేసింది. ఈ విషయమై సిఐడి అధికారులు ఈడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా, అమరావతి భూముల అమ్మకాలపై అవకతవకలు జరగడంతో ఎసిబి రంగంలోకి దిగింది. కాగా భూముల కొనుగోళ్లు కోసం జరిగిన అవకతవకలపై ఎసిబి కేసు నమోదు చేసింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox