Breaking News

మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా పాజిటివ్...!

26 th Jul 2020, UTC

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాదు లో కరోనా మహమ్మారి భీబత్సం సృష్టిస్తోంది.. ఈ భీబత్సం ఏ స్థాయి లో ఉందొ చెప్పడానికి రోజుకో నిదర్శనం కనిపిస్తూనే ఉంది.. తాజాగా.. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కరోనా బారినపడ్డారు.  ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
                ప్రస్తుతం.. మేయర్ బొంతు రామ్మోహన్ హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయనకీ కరోనా సోకడం తో.. ముందు జాగ్రత్త  చర్య గా ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేసారు. ఆయన కుటుంబ సభ్యులందరికి కరోనా నెగటివ్ వచ్చింది. మేయర్ బొంతు రామ్మోహన్ గతం లో కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు ఆయనకు నెగటివ్ రాగ..ప్రస్తుతం ఆయనకు పాజిటివ్ వచ్చింది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox