Breaking News

11  రాష్ట్రాలకు భారత్ బయో టెక్ వాక్సిన్ పంపిణి..!

13 th Jan 2021, UTC

దాదాపు పదకొండు రాష్ట్రాలకు భారత్ బయో టెక్ సంస్థ కోవిషీల్డ్ వాక్సిన్ విజయవంతంగా పంపిణి చేసింది. విమానయానం ద్వారా భారత్ బయో టెక్ సంస్థ వాక్సిన్ ను పంపిణి చేసింది. అంతే కాదు, కేంద్రానికి 16.5 లక్షల వాక్సిన్ లను ఉచితంగా పంపించింది. ఇంత కాలం వాక్సిన్ కోసం పాటు పడ్డ శాస్త్రవేత్తలకు, ఇందులో పాలు పంచుకున్న వాలంటీర్లకు, సహకారం అందించిన దేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు భారత్ బయో టెక్ సంస్థ పేర్కొంది. 

కేంద్రం నుంచి యాభయ్  ఐదు లక్షల కరోనా టీకా ఆర్డర్ ను భారత్ బయో టెక్ స్వీకరించింది. తాజాగా, మొదటి విడత వాక్సిన్ లను విజయవాడ, గౌహతి, ఢిల్లీ, పాట్నా, కురుక్షేత్ర, పూణే, బెంగుళూరు, భువనేశ్వర్, చెన్నై, జైపూర్, లక్నో నగరాలకు పంపించింది. కోవిషీల్డ్ వాక్సిన్ స్వచ్ఛమైనది, ఈ రెండు డోసుల టీకా ను వీరో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ ఫామ్ పై తయారు చేసారు. ఈ వాక్సిన్ ను ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంలో తయారు చేసారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox