Breaking News

డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు దొరికిన ఏబీసీడీ యాక్టర్

20 th Sep 2020, UTC

బాలీవుడ్ :మంగళూరు పోలీసులు నిషేదిత డ్రగ్ ను అమ్ముతున్న నటుడు, నృత్యదర్శకుడు కిషోర్ అమన్ శెట్టిని అరెస్ట్ చేసారు. అమన్ శెట్టితో పాటు అక్వీల్ నౌషీల్ అనే మరో వ్యక్తిని కూడ పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిద్దరు మోటార్ సైకిల్ మీద ఎండిఎంఏ డ్రగ్ ను అమ్మడానికి యత్నిస్తున్నారని, దీనిని వారు ముంబయ్ నుంచి తెప్పించారని పోలీసులు తెలిపారు. వీరినుంచి రెండు మొబైల్ ఫోన్లు, లక్షరూపాయల విలువైన ఎండిఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకన్నట్లు తెలిపారు.

అమన్ శెట్టి పాపులర్ డాన్స్ షో డాన్స్ ఇండియా డాన్స్ లో పాల్గొనడమే కాకుండా బాలీవుడ్ చిత్రం ఏబీసీడీలో కూడ నటించాడు. వీరిద్దరిపై నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టెన్సెస్ (ఎన్ డీ పిఎస్ ) చట్టం కింద కేసు నమోదు చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox