Breaking News

రాజ్య‌స‌భ ఎంపీ అమ‌ర్ సింగ్ క‌న్నుమూత‌..!

01 st Aug 2020, UTC

న్యూఢిల్లీ : రాజ్య‌స‌భ ఎంపీ అమ‌ర్ సింగ్ ఇక లేరు. చాల కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన ఈరోజు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. చాలా రోజులుగా  సింగ‌పూర్‌లోని ఓ ఆసుప‌త్రి లో అమర్ సింగ్ చికిత్స పొందుతున్నారు. 2013లో ఆయ‌న కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ్డారు. ఆ తరువాత ఆ సమస్య నుంచి కోలుకున్నారు. 2016లో తిరిగి రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నటి జయప్రద తో అమర్ సింగ్ సన్నిహితం గా ఉండేవారు. ఈయన జయప్రదను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఇప్పటికీ, సినీ నటి జయప్రద ఆయనను రాజకీయ గురువు గా భావిస్తారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox