Breaking News

సీనియర్ల పోస్ట్ లకే ఎసరు పెట్టిన ఇన్ఫోసిస్.!

01 st Jun 2020, UTC

ఐటి దిగ్గజాలలో ఇన్ఫోసిస్ కు మంచి పేరు ఉంది. అయితే.. కరోనా దృష్ట్యా అన్ని ఐటి కంపెనీ లు నష్టాలను చవి చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణం లో పలు కంపెనీ లు సాలరీలను కట్ చేయడమో.. లేదా ఉద్యోగులను తొలగించుకోవడమో చేస్తున్నాయి. తాజాగా.. ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో సంస్థ పరిమాణాన్ని కుదించుకోవాలని చూస్తోంది.  అలానే.. కంపెనీ నిర్ణయాలను కూడా వేగవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణం లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల స్థాయి లో పలు స్థానాలను తొలగించుకోవాలని చూస్తోంది... ఈ క్రమం లో ఖర్చులు కూడా అధికం గా తగ్గే అవకాశం ఉందని.. ఇన్ఫోసిస్ భావిస్తోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox