Breaking News

భారత్ కు చేరిన యుద్ధ విమానాలు..!

29 th Jul 2020, UTC
భారత్ కు చేరిన యుద్ధ విమానాలు..!
 
గాల్వన్ ఘర్షణ తరువాత భారత్ కు చైనా మధ్య సంబంధాలు పూర్తిగా చెడి పోయిన సంగతి తెలిసిందే. మరో వైపు.. భారత్ చైనా తో ఉన్న వ్యాపార.. వాణిజ్య సంబంధాలను కూడా పూర్తి గా రద్దు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.. ఇది ఇలా ఉంటె.. చైనా ఆప్ ల వలన భారత భద్రతా కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడం తో.. ఇప్పటికే పలు చైనీస్ ఆప్ లను కూడా భారత్ రద్దు చేసేసింది.
 
            మరో వైపు.. చైనా తో ఏకధాటిన యుద్ధం చేయడానికి కూడా భారత్ సిద్ధం గా నే ఉంది.. ఇందుకోసం అవసరమైన రక్షణ సామగ్రి విషయం లో కూడా భారత్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది.. ఇప్పటికే అవసరమైన రక్షణ సామగ్రి ని కూడా సమకూర్చుకుంది.. ఈ నేపధ్యం లో రాఫెల్ యుద్ధ విమానాలను కూడా  ఫ్రాన్స్  నుంచి తెప్పించుకుంది... ఈ విమానాలు బుధవారం భారత గగనతలం పైకి వచ్చాయి.. ఈరోజు భారతీయులందరికి చిర స్మరణీయమైన రోజు.. ఈ విమానాలు శత్రువుల వెన్నులో వణుకుపుట్టిస్తాయి. అందుకే ఈ విమానాలను సమకూర్చుకుంటున్న భారత్ పై చైనా వెనుకడుగు వేస్తోంది.
 
              ఫ్రాన్స్ తయరు చేసిన ఈ ఫైటర్ జెట్లు తొలి విడతలో భాగంగా ఐదు భారత వాయుసేనలో భాగం కానున్నాయి.  ఈ విమానాలు సోమవారం నాడు ఫ్రాన్స్ లో మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరాయి.  సుమారు ఏడుగంటల ప్రయాణం తరువాత  యూఏఈలోని అల్ ధఫ్రా వైమానిక స్థావరంలో ఆగాయి. ఆ తరువాత భారత్ గగనతలం పైకి చేరుకున్నాయి.. వీటి రాక కోసం యావత్ భారతం ఎదురుచూస్తోంది.  ఐదు ఫైటర్ జెట్లకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలు స్వాగతం పలికాయి. వాటిని తోడుకుని వస్తున్నాయి.   ఇప్పటికే.. భూమికి 30 వేల ఎత్తులో ఓ ఫ్రాన్స్ ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు  ఇంధనాన్ని నింపుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.. మరోవైపు అంబాలాలో ల్యాండ్ అయిన  విమానాలకు ఎయిర్ చీఫ్ మార్షర్ భదూరియా స్వాగతం పలికాయి.. ప్రస్తుతం చైనా దూకుడు మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో చైనా దూకుడుని తగ్గించడానికి ఈ విమానాలు ఎంతగానో తోడ్పడుతాయని  డిఫెన్స్ నిపుణులు భావిస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox