Breaking News

ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య కు కరోనా పాజిటివ్..

08 th Aug 2020, UTC

టాలీవుడ్ :కరోనా మహమ్మారి మెల్ల మెల్ల గా టాలీవుడ్ కి కూడా పాకుతోంది. ఇప్పటికే బండ్ల గణేష్, రాజమౌళి సహా పలువురు దర్శక నిర్మాతలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆర్ ఆర్ ఆర్ నిర్మాత  నిర్మాత డివివి దానయ్యకు కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షా చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ టీమ్ లో దర్శకేంద్రుడు రాజమౌళికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox