ఆంధ్రప్రదేశ్ :ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. అయితే, మోపిదేవి, శ్రీవాణి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోగలిగారు. వారు ప్రయాణిస్తున్న కారు కాన్వాయ్ లోని ముందు వాహనాన్ని ఢీ కొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం హైవే పైన ప్రయాణిస్తుండగా, ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఎంపీ మోపిదేవి వెంకటరమణలు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. కాగా, వారి కాన్వాయ్ మధ్య లోకి వేరే ప్రైవేట్ వాహనం రావడం తో ఈ ప్రమాదం జరిగింది. మోపిదేవి వాహనానికి ముందుభాగం కొంతమేర పగిలిపోయింది. వీరిద్దరూ వేరే వాహనం లో విశాఖ కు వెళ్లారు.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
23 Jan 2021
23 Jan 2021
26 Jan 2021
26 Jan 2021