Breaking News

లడఖ్‌లో అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. ఏడుగురు సైనికుల మృతి

27 th May 2022, UTC

Ladakh: లడఖ్‌లోని తుర్టుక్ సెక్టార్‌లో జరిగిన వాహన ప్రమాదంలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వైద్య చికిత్స కోసం తరలించారు.

ఆర్మీ వర్గాల సమాచారం మేరకు 26 మంది సైనికుల బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్‌కు వెడుతోంది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో అది సుమారుగా 90 అడుగుల రోడ్డులో లోతైన లోయలోకి పడిపోయింది. లేహ్ పోలీసులు, ఆర్మీ మరియు స్థానికులు ప్రస్తుతం సహాయక చర్యలలో పాల్గొన్నారు.

గాయపడిన మొత్తం 19 మందిలో తీవ్రంగా గాయపడిన జవాన్లను విమానంలో చండీగఢ్‌కు తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. తరలించిన వెంటనే, వారిలో ఏడుగురు గాయాలతో మరణించారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox