Home /Author Guruvendhar Reddy
BRS Working President KTR speaking at Telangana Bhavan: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచిన అన్నిరంగాల్లో వెనుకబడి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఏడాది పాలన ప్రజల దృష్ణికోణంలో ఓ విపత్తు అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 420కి పైగా వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే […]
Deputy CM Pawan Kalyan Visits Kadapa: మహనీయుల నేలకు తానొచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం కడప మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. ఆటల విషయంలో బాయ్స్ కి ఎక్కువ సపోర్టర్ చేస్తున్నారని పవన్ కు ఓ బాలిక ఫిర్యాదు చేసింది. పిల్లల పట్ల అటువంటి వైరుధ్యం ఎందుకని పవన్ కల్యాణ్ ను […]
Civil war again in Syria: సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. నాలుగేళ్లుగా స్తబ్దుగా ఉన్న అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు టర్కీ, కొన్ని ఇస్లామిస్ట్ గ్రూపుల మద్దతుతో .. రష్యా, ఇరాన్ మద్దతుతో సిరియాను ఏలుతున్న బషర్- అల్-అస్సాద్ ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రకటించి దేశంలోని ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే సిరియాలోని సనా, హమా సిటీతో బాటు దేశంలోని రెండో అతి పెద్ద నగరం అలెప్పా నగరాన్ని ఇప్పటికే ఆక్రమించుకున్న ఈ దళాలు.. రాజధాని డమాస్కస్ […]
Certificate Courses For Women in DDMS: హైదరాబాద్ నగరంలోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ వొకేషనల్ కోర్సు సెంటర్ పలు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫార్మసీ అసిస్టెంట్, హెల్త్‌కేర్ మల్టీపర్పస్ వర్కర్ (నర్స్ కోర్స్), ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డయాలసిస్ అసిస్టెంట్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత పదో తరగతి అని పేర్కొన్నారు. ఈసీజీ టెక్నీషియన్, రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రఫీ అసిస్టెంట్, […]
India vs Australia Second Test Match: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ జరుగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండొో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా మొత్తం 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(140: 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో రాణించగా.. లబుషేన్(64: 126 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు […]
AP Deputy CM Pawan Kalyan IN Student and Parents at Mega Parents-Teachers Meet: ఏపీలో డ్రగ్స్ పరిస్థితి దారుణంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కడప మున్సిపల్లో పర్యటిస్తున్న ఆయన ఓ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలను డ్రగ్స్ నుంచి దూరం చేయాలన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆస్ట్రేలియా […]
CM Chandrababu Interacts with Student and Parents at Mega Parents-Teachers Meet: విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీట్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ మేరకు విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో డ్రగ్స్, గంజాయిపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. డ్రగ్స్, సెల్ ఫోన్ వంటి వ్యసనాలకు అలవాటు పడితే […]
Another earthquake hits Telangana at Mahaboobnagar: తెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్‌నగర్‌లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండల పరిధిలోని దాసరిపల్లి కేంద్రంగా భూమి కంపించినట్లు గుర్తించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనతో పరుగులు […]
India vs Australia 2nd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. అడిలైడ్ వేదికగా పింక్ బాల్ డే/పైట్ మ్యాచ్‌లో భాగంగా రెండో రోజు ఆట ప్రారంభమైంది. అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. రెండో రోజు ఆట కొనసాగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 310 పరుగుల వద్ద […]
Mega Parent-Teacher Meet to be held in AP Govt Schools: ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్-టీచర్ మీట్ జరుగుతోంది. పిల్లల చదువులపై అవగాహన కోసం ఈ సమావేశం ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఉన్న సుమారు 40వేల స్కూళ్లలో పేరెంట్- టీచర్ మీట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు బాపట్లలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్స్, పేరెంట్స్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. బాపట్లలోని ఓ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా […]