Breaking News

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ విజయం

02 nd May 2021, UTC

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 2 లక్షల 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ది గురుమూర్తి గెలుపొందారు. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది.  వైసీపీకి 5,37,152 ఓట్లు పోలయ్యాయి. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి 3,05,209 ఓట్లు రాగా, బీజేపీకి 50,739 ఓట్లు, కాంగ్రెస్‌కు 8,477 ఓట్లు పోలయ్యాయి. 13,401 మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు.

ఈ సందర్బగా టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకే తిరుపతి ప్రజలు పట్టి.. టీడీపీ కుట్రలను తిప్పికొట్టారని  అన్నారు. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఊహించినదేనన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు తిరుపతి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox