Breaking News

వినాయక చవితి శుభాకాంక్షలు..!

21 st Aug 2020, UTC
వినాయక చవితి శుభాకాంక్షలు..!

ఆంధ్రప్రదేశ్ :రేపు వినాయక చవితి సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆయన ఆకాంక్షించారు. ఆ గణనాయకుడి ఆశీస్సులతో, రాష్ట్రములో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని , అభివృద్ధిలో ముందడుగు వేయాలని కోరుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోవాలని ఆయన అభిలషించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox