Breaking News

 బాబు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది

17 th Oct 2020, UTC

ఆంధ్రప్రదేశ్: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. మహిళల భద్రతపై చంద్రబాబు మాట్లాడటం దయ్యలు వేదాలు వల్లించినట్లుందని  ట్వట్టర్ వేదికగా
వ్యాఖ్యానించారు. 

మహిళల భద్రత గురించి బాబు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. తహశీల్దార్ వనజాక్షి గారిపై చింతమనేని దాడి చేస్తే ఆమెదే తప్పని రౌడీని వెనకేసుకొచ్చిందెవరు? బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ప్రాణాలు తీసినవారిని కాపాడింది మీరు కాదా? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox