Breaking News

టీటీడీ ని ఆదుకోండి..: వైవి సుబ్బారెడ్డి

13 th Jul 2020, UTC
టీటీడీ ని ఆదుకోండి..: వైవి సుబ్బారెడ్డి
టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు.. లాక్ డౌన్ విధించిన కారణం గా టీటీడీ ఆదాయం పూర్తి గా పడిపోయిందని.. భేటీ లో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నిర్మలమ్మ తో చెప్పారు.. ప్రస్తుతం.. టీటీడీ కష్టాల్లో ఉందనే విషయాన్నీ వై వి సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు..కష్టాల్లో ఉన్న టీటీడీని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.  
 
           పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయం లో కూడా రూ. 50 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్దే ఉండిపోయాయని... ఈ పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేయాలని వై వి సుబ్బారెడ్డి నిర్మలమ్మ ను కోరారు.. అలానే.. స్వామి వారికీ భక్తులు ఇచ్చే కానుకులను కూడా డబ్బు రూపం లో మార్చుకునేందుకు అనుమతించాలని వై వి సుబ్బారెడ్డి కోరారు.. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు, పోలవరం ప్రాజెక్టుకు వెంటనే నిధులను విడుదల చేయాలని విన్నవించారు. కొన్ని రోజుల క్రితమే బుగ్గన కూడా ఆర్థిక మంత్రి తో భేటీ అయినా సంగతి తెలిసిందే. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox