Breaking News

పోలీస్ శాఖకు అత్యంత సాంకేతికత కలిగిన ట్యాబ్ లు..!

19 th Aug 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్ : ప్రజలకు ఏ కష్టం వచ్చిన సామాజికంగా ఎక్కడ ఇబ్బంది కలిగినా ముందుగా రంగంలోకి దిగాల్సింది పోలీస్ ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడాల్సిన వాడు పోలీస్ అలాంటి పోలీస్ ల కోసం ఫార్మ్స్, టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను డి‌జి‌పి గౌతం సవాంగ్ ఈ జు అందచేశారు.

మహిళలు ధైర్యంగా బయటకి రావాలంటే ఆకతాయిల మొదలుకొని మృగాళ్ళ వరకు అదుపు చేయాలంటే అందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావాల్సిందే. మహిళలు చిన్నారులు సామాన్యులు ఇలా అన్ని వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం అమలుకావాలి అంటే పోలీసులకు ప్రత్యేకమైన నెట్ వర్క్ ఉండాలి. ఇందులో భాగంగానే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను రాష్ట్రంలోని ప్రతి క్షేత్రస్థాయి అధికారికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ IPS అందజేశారు.

ఈ సందర్భంగా డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడారు. "ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ టెక్నాలజీ వినియోగంలో  దేశంలోనే  అగ్రగామిగా కొనసాగుతుందని " తెలిపారు. "ఇప్పటికే జాతీయ స్థాయిలో  26 అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ కైవసం చేసుకుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కు  వీడియో కాన్ఫరెన్స్  సౌకర్యం, అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా  రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్ వెహికల్స్ (రేస్) విధానం, నిరంతర నిఘా  కోసం డ్రోన్‌ల నుండి  ప్రత్యక్ష ప్రసారం, అన్ని పోలీసు స్టేషన్లకు మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలు, స్ట్రీమింగ్ (BWC) కెమెరాల పరికరాలు, ప్రజల కోసం సురక్ష, స్పందన మరియు దిశా మొబైల్ అప్లికేషన్స్ తో పాటు సిబ్బంది కోసం  APCOPS మొబైల్ పోలీస్ అప్లికేషన్ (e-Hunt. Frs.  క్రైమ్  అనలిటిక్స్, PIS, కోర్టు క్యాలండర్).  పోలీస్ స్టేషన్, జైళ్లు మరియు గణనలు (ఐసిఎస్) ఇంటిగ్రేషన్ డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ (డిజిటల్ మొబైల్ రేడియో రిపీటర్లు & మ్యాన్‌ప్యాక్‌లు) సేవలకు అదనంగా CCTNS, ICJS, DISHA, LHMS, PINS, FINGER PRINTS,FORENSICకు సంబంధించిన సమాచారాన్ని ఈ ట్యాబు లలో పొందుపరచామని" గౌతమ్ సవాంగ్ తెలిపారు. దీని ద్వారా ప్రజలకు మరింత వేగంగా నాణ్యమైన  సేవలు  అందించేందుకు  క్షేత్రస్థాయి అధికారికి అనువుగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డి‌జి రవి శంకర్ అయ్యన్నార్, అడిషనల్ డి‌జి హరీష్ కుమార్ గుప్తా,సి‌ఐడిే అడిషనల్ డి‌జి పి.వి.సునిల్ కుమార్ వెల్ఫేర్ అడిషనల్ డి‌జి శ్రీధర్ రావు, టెక్నికల్ డి‌ఐజి పాలరాజు తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలు చదవండి  ( సెప్టెంబర్ మొదటివారం నుంచి టూరిస్టులకు అనుమతి... మంత్రి అవంతి శ్రీనువాస్ )

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox