Breaking News

అశోక్ గజపతిరాజు చేయి చేసుకోలేదు : హేమలత

08 th Mar 2021, UTC
అశోక్ గజపతిరాజు చేయి చేసుకోలేదు : హేమలత

మాజీమంత్రి అశోక్ గజపతిరాజు టీడీపీ కార్యకర్త పై చేయి చేసుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలపై స్పందించిన టీడీపీ కార్యకర్త హేమలత ఈ వార్తలు అవాస్తవమన్నారు. ఆయన తనకు తండ్రి సమానులంటూ ఆమె పేర్కొన్నారు. ఆయనపై అభిమానంతో ఎక్కువగా పూలు చల్లానని ఆమె పేర్కొన్నారు. అయితే, బంతి పూలు ఆయన కంటికి తగలడంతో ఆయన అసహనం వ్యక్తం చేసారని ఆమె పేర్కొన్నారు.
 
తానూ పదే పదే పూలు చల్లడంతో, ఇబ్బందికి గురి అయి వద్దని చెప్పడానికి ప్లేట్ పై ఆపాలంటూ కొట్టారన్నారు. అయితే, కొందరు దీనిని తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నారన్నారు. ఎప్పుడు సౌమ్యంగా ఉండే అశోక్ గజపతి రాజు ఓ మహిళపై చేయి చేసుకున్నారన్న వార్తలు రాగానే అందరు నిర్ఘాంత పోయారు.

అయితే, పూలు తగలడం వలన కలిగిన అసంతృప్తి వల్లనే ఆయన ఇలా చేయాల్సి వచ్చింది. అయితే, మహిళను కొట్టినట్లు కనిపించడంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలకు సైతం ఏమి జరుగుతోందో అర్ధం కాలేదు. ఆ తరువాత కొద్దీ సేపటికి పరిస్థితి సర్దుకుంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox