Breaking News

టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావ్ అరెస్ట్..!

20 th Jan 2021, UTC

టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ను పోలీసులు అరెస్ట్ చేసారు. రామ తీర్ధంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కళా వెంకట్రావు పై కూడా కేసు నమోదు అయింది. ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. బుధవారం రాత్రి సమయంలో పోలీసులు కళా వెంకట్రావు ఇంటికి వెళ్లారు. ఎక్కడకి తీసుకు వెళ్తున్నారో కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా కళా వెంకట్రావ్ ను పోలీసులు తీసుకెళ్లారు. 

మరో వైపు కళా వెంకట్రావు నివాసం వద్ద కూడా పోలీసులు భారీ గా మోహరించారు. విషయం తెల్సుకున్న టీడీపీ నేతలు కళా వెంకట్రావు ఇంటివద్దకు చేరుకున్నారు. పోలిసుల చర్యలను తీవ్రం గా ఖండించారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వారంతా నినాదాలు చేసారు. కళా వెంకటరావు ను విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox