Breaking News

జగన్ సర్కార్ కి షాక్.. స్థానిక ఎన్నికలకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్..!

21 st Jan 2021, UTC

ఆంధ్రప్రదేశ్ :స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంత కాలంగా నిమ్మగడ్డ కు, జగన్ సర్కార్ కు మధ్య నడుస్తున్న వివాదానికి హై కోర్ట్ ముగింపు పలకడానికి ప్రయత్నించింది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు తాజాగా హై కోర్ట్ పచ్చ జండా ఊపేసింది. ఎస్‌ఈసీ అప్పీల్‌ చేసుకోవడంతో హై కోర్ట్ లో రెండు రోజుల క్రితం వాదనలు జరిగాయి. ఆ సమయంలో హై కోర్ట్ జడ్జిమెంట్ ను రిజర్వు చేసింది. తాజాగా, ఈరోజు తీర్పును వెలువరించింది.

ఎలాంటి ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ వేసిన రిట్‌ అప్పీల్‌ ను హై కోర్ట్ స్వీకరించింది. అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కోవిడ్ వ్యాక్సినేషన్ వలన ఎన్నికలు నిర్వ్హలించలేమని కోర్టుకు విన్నవించారు. కాగా, వ్యాక్సినేషన్‌కు ఎన్నికలు అడ్డు కాదంటూ ఎన్నికల సంఘం తరపు న్యాయవాది ఆదినారాయణరావు  వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలు నిర్వహించడానికి అనుమతులు ఇచ్చింది.  మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox