Breaking News

ఏపీలో ఆర్దిక పరిస్దితిపై పవన్ కళ్యాణ్ అందోళన

12 th Oct 2021, UTC

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  ఆంధ్రప్రదేశ్ లో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై ట్విటర్‌లోఆందోళన వ్యక్తం చేశారు. ఉండవల్లి వ్యాఖ్యలను పవన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఉండవల్లి వంటి రాజకీయ ఉద్దండులు మాట్లాడిన మాటలను బట్టి ఆర్థిక తీవ్రతను అర్థం చేసుకోవచ్చని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

జగన్ సర్కార్‌పై మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్  శనివారం సంచలన వ్యాఖ్యలు చేసారు జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని.. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని ఆయన అన్నారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు.

ఇంత జరుగుతున్నా అసలు ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? అని  ఉండవల్లి ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని ఆయన అన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox