Breaking News

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అస్వస్థత

27 th May 2022, UTC

Nellore: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. 'జగనన్న మాట కోటంరెడ్డి బాట’ కార్యక్రమంలో ఉండగా అస్వస్థత పాలయ్యారు. దీనితో ఎమ్మెల్యే కోటంరెడ్డిని చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox