Chittoor: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ బెయిల్ రద్దు పిటిషన్‌ను చిత్తూరు కోర్టు స్వీకరించింది. నారాయణకు నోటీసులు జారీ చేసిన చిత్తూరు కోర్టు. బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ నెల 24కు విచారణ వాయిదా వేసింది. అంతకుముందు నారాయణకు బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఈ నెల 10న నారాయణ అరెస్టయి, 11వ తేదీ తెల్లవారుజామున బెయిల్ పైన రిలీజ్ అయ్యారు.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022