Breaking News

Nara Lokesh : మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి.. నారా లోకేష్

31 st Jul 2021, UTC

Political : అక్రమంగా  మైనింగ్  చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు త్వరలోనే జైళ్లకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నానరు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో వైఎస్ జగన్ బంధువర్గం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. దీనిపై వరుస ట్వీట్లు చేసారు.

వైకాపా మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న @ వైఎస్ జగన్  బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి

గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన జగన్ రెడ్డి పాపాలు పండే రోజు అతి దగ్గర్లో ఉంది. బాక్సైట్ కోసం తప్పులపై తప్పులు చేసిన జగన్ అండ్ కో తో పాటు మన్యంలో జరిగిన అక్రమ మైనింగ్ కి సహకరించిన అధికారులు కూడా ఈ సారి చిప్పకూడు తినడం ఖాయం

రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మైనింగ్ మాఫియా చేస్తోన్న అరాచకాలు, దోచుకుంటున్న సహజ సంపదకు సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా బయటపెట్టి అక్రమార్కులతో ఊచలు లెక్కపెట్టిస్తాం. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox