ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇది తగ్గించడం కోసమే జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కి ధీటుగా తయారు చేస్తోంది. నాడు-నేడు వంటి పథకాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కూడా తీర్చిదిద్దుతున్న సంగతి తెల్సిందే.
తాజాగా, సీఎం జగన్ ఉన్నత విద్యాధికారులతో కలిసి నేడు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 'సీబీఎస్ఈ' సిలబస్ ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం 1-7 తరగతుల వరకు ఈ సిలబస్ అమలులో ఉంటుంది.
ఆ తరువాత ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుతూ పదవతరగతికి కూడా సీబీఎస్ఈ సిలబస్ ను తీసుకురానున్నారు. ఈ ఏడాది మార్చి నాడు-నేడు పనులను పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. మొత్తానికి సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
14 Apr 2021
11 Apr 2021
16 Apr 2021
16 Apr 2021
16 Apr 2021