Breaking News

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రమోషన్..!

18 th Jan 2021, UTC

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇటీవలే తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి బదిలీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమెకు ప్రమోషన్ వచ్చింది. ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మిని కార్యదర్శి హోదా నుంచి ముఖ్య  కార్యదర్శిగా ప్రమోట్ చేసారు. తాజాగా, రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసారు. అయితే, ఇప్పటి వరకు శ్రీలక్ష్మి పై పెండింగ్ కేసులకు సంబంధించిన తీర్పులు, డీవోపీటీ నిర్ణయాలను అనుసరించి ఈ ఉత్తర్వుల అమలు ఉంటుందని సీఎస్ ఆదిత్యనాధ్ పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలక్ష్మి  రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox