Breaking News

త్వరలోనే కోలుకుంటా : మంత్రి బాలినేని

05 th Aug 2020, UTC
త్వరలోనే కోలుకుంటా : మంత్రి బాలినేని

ఆంధ్రప్రదేశ్ :ఆంధ్ర ప్రదేశ్ లో పలువురు రాజకీయ నాయకులూ, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ లిస్ట్ లో ఏపి మంత్రి బాలినేని కూడా చేరారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో మంత్రి బాలినేని చికిత్స నిమిత్తం హైద్రాబాదు లోని అపోలో ఆసుపత్రి లో చేరారు. ప్రస్తుతం, ఆయన అపోలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ నేపధ్యం లో స్పందించిన మంత్రి బాలినేని, తనకు కరోనా సోకిందని తెలిపారు. అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. పూర్తి  గా కోలుకుని త్వరలోనే ఇంటికి చేరుకుంటానని మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందొద్దని ఈ సందర్భం గా చెప్పుకొచ్చారు. మరిన్ని వార్తలు చదవండి. (కొవిడ్ టెస్ట్ కోసం ఏపీ ప్రత్యేక ఆప్..!)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox