Breaking News

జమిలి ఎన్నికలకి సిద్ధం కండి : గల్లా జయదేవ్

23 rd Oct 2020, UTC

ఆంధ్రప్రదేశ్: ఇటీవల గల్లా జయదేవ్ జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు జరగబోతున్నాయని దేశవ్యాప్తం గా చర్చలు జరుగుతున్నాయి.. అయితే..  2022లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. అందుకోసం మనం సిద్ధం గా ఉండాలన్నారు.. రాష్ట్రము లో వైసీపీ అరాచక పాలన సాగుతోందన్నారు.. ధర్మం మనవైపే ఉందని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం తధ్యమన్నారు.

ప్రజాప్రతినిధులపై కేసులను పరిష్కరించాలని  సుప్రీంకోర్టు ఆదేశించడం తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.. అందుకే న్యాయవ్యవస్థను ఎదిరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.. కేసులు రుజువు అయి శిక్ష పడినా కూడా ప్రజల్లో సానుభూతి కలిగేలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.. నేడు.. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడిగా తెనాలి శ్రవణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసారు.. ఈ సందర్భం గా గల్లా జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేసారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox