Breaking News

వినతి పత్రాల కోసం.. ఇంకో ట్విట్టర్ అకౌంట్ : విజయ సాయి రెడ్డి

20 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా మరో ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించారు. మరో అకౌంట్ ను @OfficeofVsr పేరుతో  ప్రారంభించినట్లు ట్విట్టర్ మాధ్యమం ద్వారా ప్రకటించారు. అయితే ఈ కొత్త ట్విట్టర్ అకౌంట్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం ఉండదట.

ప్రస్తుతం ఆయన  ఉపయోగిస్తున్న అకౌంట్ ద్వారా రాజకీయాలకు సంబంధించిన పోస్ట్ లను చేస్తారట. కొత్త అకౌంట్ ద్వారా ఫిర్యాదులు, వినతిపత్రాలను స్వీకరించడానికి వినియోగిస్తారట. పార్టీ పరంగా, నియోజకవర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు , వినతిపత్రాలను అందచేయాలనుకుంటే ఈ ట్విట్టర్ అకౌంట్ ద్వారా సంప్రదించవచ్చట. నియోజకవర్గ స్థాయిలో ప్రజల సమస్యలు, ఇతర సమాచారాన్ని తెలియచేయవచ్చట. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఈ ట్విట్టర్ అకౌంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ప్రజలకు మరింత సేవ చేయడం కోసమే ఈ అకౌంట్ ను ప్రారంభించానని విజయ సాయి రెడ్డి తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి  ( చంద్రబాబు నాయుడు ప్రధానిని తిట్టిన నోటితోనే పొగిడారు... విజయసాయి రెడ్డి)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox