Breaking News

ఒకే పాఠశాలలో 147 మంది విద్యార్దులకు కరోనా

22 nd Jan 2022, UTC

Corona for 147 students :  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ రోజువారి పాజిటివ్ కేసులు భారీ సంఖ్య‌లో న‌మోదు అవుతున్నాయి. సంక్రాంతి సెల‌వుల అనంత‌రం రాష్ట్రంలో పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే.. పాఠ‌శాల్లో కూడా క‌రోనా కేసులు న‌మోదు అవుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ముఖ్యంగా ప్ర‌కాశం జిల్లాలోని స్కూళ్ల‌లో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. 

తాజాగా ప్ర‌కాశం జిల్లాలోని ఒక  పాఠ‌శాల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 147 మంది విద్యార్దులకు  క‌రోనా సోకింది. శుక్రవారం  ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా 772 కరోనా కేసులు న‌మోదు కాగా.. అందులో 10 శాతం కేసులు పాఠ‌శాల‌ల్లో న‌మోదు అయిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. వీరంద‌రిని ఐసోలేష‌న్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇక పాఠ‌శాల‌ల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌డంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెల‌కొంది. క‌రోనా ఉద్దృతి త‌గ్గేవ‌ర‌కు పాఠ‌శాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేష్  వార్తలు చదవండి 

మ‌హారాష్ట్రలోని గ‌డ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు బీభ‌త్సం

మరలా పెరిగిన బంగారం, వెండి ధరలు

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox