ఏపీ : ఏపీలో
కేసులు 2,27,860కి చేరుకున్నాయని మరణాలు 2 వేలు దాటాయని.. మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. వైద్యం అందక భోజన వసతులు లేక రోడ్డెక్కుతున్న కరోనా బాధితుల ఆవేదన వినబడుతోందా? అని జగన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
కేసులు2,27,860కి చేరుకోగా, మరణాలు 2వేలు దాటాయి. యాక్టివ్ కేసుల్లో రెండోస్థానం. దేశ సగటు కంటే రాష్ట్రంలో మూడురెట్ల కేసులు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్న నిపుణులు. వారం రోజులుగా విజృంభణ. వైద్యం అందక, భోజన వసతులు లేక రోడ్డు ఎక్కుతున్న కోవిడ్ బాధితుల ఆవేదన మీకు వినబడుతుందా జగన్ గారూ అని దేవనేని ఉమ ట్వీట్ చేశారు.
మరిన్ని వార్తలు చదవండి : టీటీడీ లో 743 మందికి కరోనా పాజిటివ్..