Breaking News

సీఎం జగన్‌ .. ది వరస్ట్ చీఫ్ మినిస్టర్.. నారాయణ

07 th Mar 2021, UTC

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై  సిపిఐ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ పై చిత్త శుద్దితో వ్యవహరించడం లేదని ఆరోపించారు. వారు ఢిల్లీ నేతలకు బయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ ది బెస్ట్ కాదు. ది వరస్ట్ చీఫ్ మినిస్టర్ అన్నారు. 

వైసీపీ తాబేదారులు స్టీల్ ప్లాంట్ పై విశాఖలో తాండవ నృత్యం. ఢిల్లీలో శంకరాభరణం నాట్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ పాదయాత్ర, ఢిల్లీలో పాదపూజ చేస్తూ ప్రధాని మోదీకి అనుకూలంగా పాదాలు నొక్కుతున్నారని నారాయణ ఎద్దేవాచేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి మైక్ తీసుకుని డ్యాన్స్ చేస్తుంటే అసహ్యించుకుంటున్నారని తెలిపారు. 

సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబును అఖిలపక్ష సమావేశవానికి పిలవాలని డిమాండ్ చేశారు. అప్పడు ఒక్క స్ట్రోక్‌తో మోదీ దిగివస్తారని, విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox